జస్ట్ ఫన్
1.ఈ వెబ్ సైట్ ని క్లిక్ చేసి ఆడండి::CLICK TO GO2.మీరు ఎదో ఒక టూ డిజిట్ నంబర్ మీ మనసులో అనుకోండి
ex:10
3.తరువాత ఆ టూ డిజిట్ నంబర్ ని ADD చేయండి
Ex:1+0=1
4.తరువాత మీరు మొదట అనుకున్న టూ డిజిట్ నంబర్ ని కింద వచ్హిన నంబర్ తొ SUBTRACT చేయండి
Ex:10-1=9
5.ఇక మీ Final number ని గుర్తు పెట్టుకోండి.
Ex:my final number is 9
6.అక్కడ Display అయిన symbols తొ మీ నంబర్ ఏ image తొ ఉందో చూడండి
7.మీ మైండ్ లొ ఉన్న image చూపిస్తుంది